రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.రాశి ఖన్నా టాలీవుడ్ లో బ్యూటీ ఏంజిల్. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో ఈ యంగ్ బ్యూటీ నటించింది. ఊహలు గుసగుసలాడే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఇటీవల రాశి ఖన్నాకి అంతగా కలసి రావడం లేదు.
రాశి ఖన్నా ఎప్పుడూ తన అందంతో యువతకు గిలిగింతలు పెడుతూనే ఉంది. తాజాగా రాశి ఖన్నా జేమ్స్ బాండ్ లేడీ తరహాలో కళ్ళు చెదిరే ఫోజులు ఇచ్చింది. ఖాకీ డ్రెస్ లో ఆమె ఇచ్చిన స్టైలిష్ ఫోజులు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. సోఫా పై కూర్చుని క్రేజీ లుక్స్ తో ఆమె ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నాయి. రాశి ఖాన్ అందాలు ఆరబోయడం మాత్రమే కాదు ఇలా చంపేసే చూపులతో సెగలు రేపడం కూడా తెలుసు.
Yaar, pyaar ya paisa? #sabfarzi #promotions #Farzi #Primevideo #Feb10 #raashiikhanna #rashikhanna #raashikhanna pic.twitter.com/Xv2TFtiTkC
— Team Raashii (@TeamRaashii) February 1, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa