వర్మ బ్యూటీ, బిగ్ బాస్ భామ ఆషు రెడ్డి ఇంటర్నెట్‌పై అందాల దాడికి దిగుతుంది. గ్యాప్ లేకుండా గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు వైరల్ అవుతుంది. బోల్డ్ బ్యూటీ ఆషురెడ్డి తాజాగా శారీలో మెరిసింది. బ్లూ శారీలో మత్తెక్కించే పోజులిచ్చింది. కొంగు చాటున దాగున్న పరువాలతో టెంప్ట్ చేస్తుంది. నడుము సోయగాలను చూపిస్తూ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. చీరలో యమ హాట్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. శారీలో సెక్సీగా ఉన్నావని, హాట్‌నెస్‌తో మంటలు పెడుతుందని, ఈ వేడికి థర్మామీటర్లే పగిలిపోతాయేమో అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఆషురెడ్డి ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
#AshuReddy looks absolutely beautiful in this stunning blue saree!!@AshuReddy_ #jsolutions pic.twitter.com/YZgoNg6zGc
— J SOLUTIONS MEDIA®️ (@jsolu_tions) January 31, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa