ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రముఖ సంస్థ చేతికి "VBVK" ఓవర్సీస్ హక్కులు

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 01:42 PM

టాలీవుడ్ యువనటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బురు డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాశ్మీర పరదేశీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.



లేటెస్ట్ గా, ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యిందని అధికారిక ప్రకటన వెలువడింది.



పోతే, వచ్చే నెల 17న ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa