ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమిళ వెర్షన్ విడుదల తేదీని ఖరారు చేసిన మాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 07:00 PM

విష్ణు శశి శంకర్ దర్శకత్వంలో మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన 'మలికప్పురం' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కేరళలోని థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. రంజిన్ రాజ్ సంగీతం అందించిన ఈ డివైన్ హిట్‌లో సైజు కురుప్, మనోజ్ కె జయన్, రాంజీ పనికర్, రమేష్ పిషారోడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ బ్లాక్ బస్టర్ మూవీ తమిళంలో జనవరి 26, 2023న విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ డబ్బింగ్ వెర్షన్‌ను తమిళనాడులో ట్రైడెంట్ ఆర్ట్స్ విడుదల చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa