మోడలింగ్ అవకాశాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న బాలీవుడ్ నటి, నటుడిని సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అపూర్ అశ్విన్, నటాషా కపూర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలకు మోడలింగ్‌లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడ్డారు. ఓ వ్యాపారి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. నిందితులు వ్యాపారుల పిల్లలను టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa