పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ మూవీ "ఆదిపురుష్". బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. అజయ్ - అతుల్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఆదిపురుష్ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యుద్దపు సన్నివేశాలు ఆడియన్స్ కు గూజ్ బంప్స్ కలిగించేలా రసవత్తరంగా ఉంటాయట. అది కూడా ఈ యుద్ధం భూమిపై కాకుండా... సముద్రంలో ఉంటుందంట. దీంతో , 3డి లో ప్రభాస్ చేసే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ చూడలని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa