ఈ నెల 26వ తేదీన విడుదల కావాల్సిన "బుట్టబొమ్మ" చిత్రం ఫిబ్రవరి నాల్గవ తేదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బుట్టబొమ్మ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూ/ ఏ సెర్టిఫికెట్ ఇచ్చింది. ఇక, సినిమా నిడివి ఎంత అన్నది తెలియాల్సి ఉంది.
అనిఖా సురేంద్రన్ లీడ్ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రానికి శౌరి చంద్రశేఖర్ టి రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa