ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్ఫీ ట్రైలర్ : సూపర్ స్టార్ తో వీరాభిమాని సెల్ఫీ పోరాటం..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 04:01 PM

అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "సెల్ఫీ". రాజ్ మెహతా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతం అందిస్తున్నారు. నుష్రత్ భారుచ్చ, డయానా పేంటీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


తాజాగా సెల్ఫీ ట్రైలర్ విడుదలైంది. సూపర్ స్టార్ అక్షయ కుమార్ తో ఆయన వీరాభిమాని సెల్ఫీ కోసం చేసే పోరాటమే ఈ సినిమా. కొత్త కాన్సెప్ట్ కు బలమైన కథాకథనాలు, సున్నితమైన భావోద్వేగాలను జోడించి రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ తో భారీ అంచనాలను ఏర్పరిచింది.


పోతే, ఈ మూవీ ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa