నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన కొత్త సినిమా "వీరసింహారెడ్డి". ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.
సంక్రాంతి కానుకగా థియేటర్లకు వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'వీరసింహుని విజయోత్సవం' పేరిట ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్లోని JRC కన్వెన్షన్స్ లో VRS సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa