ట్రెండింగ్
Epaper    English    தமிழ்

PS1కిగానూ బెస్ట్ అవార్డు అందుకున్న స్టార్ హీరో..!!

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 01:18 PM

మణిరత్నం డ్రీంప్రాజెక్ట్ గా రూపొందిన మోస్ట్ ప్రెస్టీజియస్ హై బడ్జెట్ మూవీ "పొన్నియిన్ సెల్వన్". విక్రమ్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, కార్తీ, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు కీరోల్స్ లో నటించిన ఈ సినిమా గత సెప్టెంబర్లో విడుదలై పాన్ ఇండియా వైడ్ సూపర్ హిట్ గా నిలిచింది.


తాజాగా ఈ సినిమాలో టైట్యులర్ రోల్ లో నటించిన జయం రవి కి 37వ V 4 అవార్డు కార్యక్రమాలలో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ మేరకు జయం రవి అవార్డు అందుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 


పోతే, పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa