మాస్ మహారాజా రవితేజ ధమాకా చిత్రం గతేడాది డిసెంబరులో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వారాల్లోనే వంద కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. రవితేజ కెరీర్‌లో తొలి వంద కోట్ల గ్రాస్ సినిమా ఇదే అవడం గమనార్హం. కాగా ఈ చిత్రం ఓటీటీ లోకి వచ్చేసింది. గత అర్థరాత్రి నుండి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa