మహేష్ బాబు భార్య నమ్రత తన కుమారుడు గౌతమ్ ను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కల్చరల్ ట్రిప్ లో భాగంగా గౌతమ్ తొలిసారి సొంతంగా విదేశాలకు వెళ్లాడని, తన లోని ఓ భాగం వదిలి వెళ్లినట్లు ఉందని అన్నారు.
తన కుమారుడు తిరిగి వచ్చేవరకూ వెలితిగానే ఉంటుందని పేర్కొన్నారు. ఈ వారం మొత్తం సరదాలు, సంతోషాలు, సాహసాలతో గడవాలని, ఈ ప్రయాణంలో నిన్ను నువ్వు మరింత తెలుసుకోవాలని ఆశిస్తున్నానంటూ ఆమె పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa