పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "సలార్". హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు జగపతి బాబు కీరోల్స్ లో నటిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా అధికారిక సమాచారం మేరకు, ప్రస్తుతం సలార్ చిత్రీకరణ రాత్రిపూట జరుగుతుందని తెలుస్తుంది. ఈ మేరకు నైట్ షూట్ జరుపుకుంటున్న సలార్ సెట్స్ నుండి సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ ఒక పిక్ ను షేర్ చేసి ఆడియన్స్ కు అప్డేట్ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa