హిట్ కాంబో బోయపాటి శ్రీను - బాలకృష్ణ కలయికలో వచ్చిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన "అఖండ" తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించిన విషయం తెలిసిందే.
ఈ నెల 20 నుండి అఖండ నార్త్ ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ముంబై గాయిటీ థియేటర్ లో అఖండ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు నుండే ఓపెన్ అయ్యాయి.
మరి, హిందీలో అఖండ ఇక్కడి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందా..? వెయిట్ అండ్ సి..!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa