బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ ప్రధానపాత్రలో నటిస్తున్న "ATM" యొక్క ప్రీ లాంచ్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి హైదరాబాద్ ఫిలింనగర్లోని JRC కన్వెన్షన్స్ లో జరగబోతున్నట్టు కొంతసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ప్రముఖ ఓటిటి జీ 5 ఒరిజినల్ సిరీస్ లో భాగంగా రూపొందుతున్న ATM ను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. దిల్ రాజు తో కలిసి ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ సమర్పిస్తున్నారు. చంద్రమోహన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
పోతే, ఈ వెబ్ సిరీస్ జీ 5 ఓటిటిలో ఈనెల 20 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa