ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైఖేల్ : ది మ్యాడ్ క్వీన్ 'చారులత' పాత్రలో అనసూయ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 02:03 PM

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ "మైఖేల్" చిత్రంతో పాన్ ఇండియా బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. రంజిత్ జయకోడి దర్శకత్వంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్గా నటిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి 'ది మ్యాడ్ క్వీన్' చారులత పాత్రను మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చెయ్యడం జరిగింది. చారులత పాత్రను బుల్లితెర యాంకర్ అనసూయా భరద్వాజ్ పోషిస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ చారులత ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.


వచ్చే నెల 3న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa