తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిపై చేసిన దాడి ఘటనపై డైరెక్టర్ రాం గోపాల్ వర్మ స్పందించారు. " ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు ముగిశాయని అనుకున్నా. కానీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో ఆతడు మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు" అని ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa