ఒకపక్క సినిమాలకు సంగీతం అందిస్తూనే మరోపక్క సినిమాలలో లీడ్ రోల్ లో నటించే మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్ కుమార్. తాజాగా ఆయన నటిస్తూ సంగీతం అందిస్తున్న కొత్త చిత్రం "చోరుడు". ఈ సినిమాలో లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటిస్తుంది.
పీవీ శంకర్ డైరెక్షన్లో ఫారెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుండి సంక్రాంతి కానుకగా న్యూ పోస్టర్ విడుదలైంది. పోస్టర్ ను బట్టి ఈ సినిమాలో ఏనుగులు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది.
పోతే, వేసవిలో ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa