దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్‌లలో శృతి హాసన్ ఒకరు. తాజాగా ఈ బ్యూటీ నటించిన వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యలు రిలీజై పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతున్నాయి. కాగా శృతి ప్రస్తుతం ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారట. కొన్ని మాససిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు ఆమే స్వయంగా చెప్పారు. చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతున్నానని, ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa