గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన "వీరసింహారెడ్డి" ఈ రోజే థియేటర్లకు వచ్చింది. ప్రేక్షకాభిమానుల నుండి పాజిటివ్ రివ్యూలు అందుకుంటుంది.
ఈ నేపథ్యంలో.. వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయంతో ఈ యేడాదిని ఘనంగా ఆరంభించినందుకు బాబాయ్ బాలకృష్ణకు అబ్బాయ్ కళ్యాణ్ రామ్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ వీరసింహారెడ్డి చిత్రబృందానికి కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa