ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో కుమ్మేస్తున్న జాన్వీ కపూర్ న్యూ మూవీ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 04:13 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన కొత్త చిత్రం "మిలి". మలయాళ హిట్ మూవీ 'హెలెన్; కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాను ఒరిజినల్ మూవీ డైరెక్టర్ మథుకుట్టి క్సేవియర్ హిందీలో కూడా డైరెక్ట్ చేసారు. జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 4వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రీసెంట్గానే డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ నుండి మాత్రం భీకర రెస్పాన్స్అందుకుంటుంది.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఇండియా వైడ్ గా #1 పొజిషన్లో ట్రెండ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంతేకాక గ్లోబల్ లిస్ట్ లో థర్డ్ స్పాట్ లో ఉంది. ఈ సినిమాకు జనవరి 2 నుండి 8 వరకు 5430000 స్ట్రీమింగ్ మినిట్స్ వచ్చాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa