నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'వీరసింహరెడ్డి'. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం ఆవహించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయినిగా నటించింది.ఈ సినిమాలో హనీ రోజ్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa