ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 06:04 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్స్టాపబుల్ విత్ NBK' లేటెస్ట్ ఎపిసోడ్ కు సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి చిత్రబృందం హాజరు కాబోతున్న విషయం తెలిసిందే కదా.


తాజాగా ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా సంస్థ విడుదల చేసింది. వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపీచంద్ మలినేని, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్.. ఈ షో లో పాల్గొని వీరసింహారెడ్డికి సంబంధించిన విషయాలతో పాటుగా పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. పోతే, ఈ శుక్రవారం ఆహా ఓటిటిలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa