టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఒక్కడు' రీసెంట్ గా 20 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ భూమిక కథానాయికగా నటించింది. ఈ సినిమా రి రిలీజ్ అయ్యిన మొదటి రోజున వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 1.90 కోట్లు వసూళ్లు చేసింది.
'ఒక్కడు' రీ రిలీజ్ కలెక్షన్స్ ::::
నైజాం - 90 L
సీడెడ్ - 16 L
ఆంధ్రాప్రదేశ్ - 84 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ – 1.90 కోట్లు
KA + ROI - 15 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 2.05 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa