ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'లాఠీ' 15 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 10, 2023, 05:22 PM

వినోద్ కుమార్ డైరెక్షన్ లో తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన యాక్షన్ డ్రామా 'లాఠీ' డిసెంబర్ 22, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సునైనా, ప్రభు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.07 కోట్లు వసూళ్లు చేసింది.


ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. రానా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రమణ అండ్ నందా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


'లాఠీ' కలెక్షన్స్ ::::::
నైజాం : 0.34 కోట్లు
సీడెడ్ : 0.21 కోట్లు
UA : 0.16 కోట్లు
ఈస్ట్ : 0.11 కోట్లు
వెస్ట్ : 0.09 కోట్లు
గుంటూరు : 0.13 కోట్లు
కృష్ణా : 0.12 కోట్లు
నెల్లూరు : 0.08 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 1.07 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa