దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న 'కాంతార' సినిమాకు మరో గౌరవం దక్కింది. కాంతార సినిమా ఉత్తమ చిత్రం (ప్రధాన), ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ పోటీల జాబితాకు అర్హత సాధించింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్లు జనవరి 24న ప్రకటించబడతాయి. దీనితో పాటు ఈ సంవత్సరం జాబితాలో ఆర్ఆర్ఆర్ తో సహా మరో 8 భారతీయ సినిమాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa