గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన 'శాకుంతలం' సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంత భావోద్వేగానికి గురయ్యారు. డైరెక్టర్ గుణశేఖర్ సమంత గురించి మాట్లాడుతూ ఈ చిత్రానికి నిజమైన హీరోయిన్ సమంత అంటూ ప్రశంసించాడు. దీంతో సమంత ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, ఈ చిత్రం ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa