ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'భూతద్దం భాస్కర్ నారాయణ' రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 02:58 PM

శివ కందుకూరి, రాశి సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సారగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గనిన్  సంగీతం అందిస్తున్నారు.


ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందో జనవరి 11వ తేదీ ఉదయం పదిన్నరకు ప్రకటిస్తామని మేకర్స్ ఈ రోజు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa