ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరలక్ష్మి శరత్ కుమార్ "శబరి" నుండి బిగ్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 01:27 PM

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "శబరి". షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ & పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఎక్జయిటింగ్ అండ్ థ్రిల్లింగ్ గా ఉండే శబరి ప్రపంచాన్ని రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రేక్షకులకు పరిచయం చెయ్యబోతున్నట్టు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.


ఈ సినిమాని కొత్త దర్శకుడు అనిల్కట్జ్ అకా అనిల్ కుమార్ రూపొందిస్తున్నారు. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాధ్ కొండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మహర్షి కొండ్ల సమర్పిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa