ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరసింహారెడ్డి : మాస్ మొగుడు లిరికల్ రిలీజ్ అప్డేట్..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 09, 2023, 09:20 AM

నటసింహం నందమూరి బాలకృష్ణగారు నటిస్తున్న కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ లో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


ఇప్పటివరకు ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుండగా, తాజాగా చిత్రబృందం నాల్గవ లిరికల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 3వ తేదీనే విడుదల కావాల్సిన మాస్ మసాలా 'మాస్ మొగుడు' సాంగ్ ను ఈ రోజు రాత్రి 07:35 నిమిషాలకు విడుదల కాబోతుందని పేర్కొంటూ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa