సహజ నటి సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్‌గా స్థిరపడేందుకు ఓ ఆసుపత్రిని నిర్మించే పనిలో ఉన్నారు అనే వార్త సోషల్ మెడల్ వైరల్ గా మారింది. అయితే తాజాగా సాయి పల్లవి ఈ విషయంపై స్పందించింది.మెడిసిన్ చదివినా నటి కావాలనే కోరిక ఉందని చెప్పింది. కథలు బాగుంటే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమని సాయి పల్లవి తన సినిమాలపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa