అనురాగ్, అవికా గోర్ జంటగా, సత్య ద్వారపూడి డైరెక్షన్లో రూపొందుతున్న విలేజ్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ "ఉమాపతి". లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ "బుట్ట" సాంగ్ విడుదలైంది. శక్తికాంత్ కార్తీక్ స్వపరిచిన ఈ అచ్చతెలుగు పాటను సింగర్స్ రవికుమార్ మంద, జయశ్రీ పల్లెం పాడారు. మూర్తి దేవగతపు లిరిక్స్ అందించారు.
క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ లపై బి. కోటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, తులసి, ప్రవీణ్, శివన్నారాయణ, భద్రం, ఆటో రాంప్రసాద్, జయవాణి తదితరులు నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa