ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటింటి రామాయణం :ప్లెజెంట్ మెలోడీగా 'రా సిలకా' సాంగ్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 06:48 PM

సీనియర్ నటుడు నరేష్, రాహుల్ రామకృష్ణ, బుల్లితెర నటి నవ్యస్వామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "ఇంటింటి రామాయణం". సురేష్ నారెడ్ల డైరెక్షన్లో ఔటండౌట్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందిన ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ సంగీతం అందిస్తున్నారు.  IVY ప్రొడక్షన్స్, మారుతీ టీం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ ఉప్పటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా 'రా సిలకా' అనే ప్లెజెంట్ లవ్ మెలోడీ విడుదలైంది. కళ్యాణి మాలిక్ మ్యాజికల్ ట్యూన్ కి దీపు, వైష్ణవిల మధుర గాత్రం, కాసర్ల శ్యామ్ అచ్చ తెలుగు సాహిత్యం తోడవ్వడంతో ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa