హీరో విక్రమ్ పాత్రల్లో ఎప్పుడూ వైవిధ్యం చూపేందుకు ప్రయత్నిస్తుంటారు. ‘శివపుత్రుడు’, ‘ఐ’, ‘కోబ్రా’ వంటి సినిమాలే ఇందుకు నిదర్శనం. ఈ క్రమంలో విక్రమ్ మరోసారి ప్రేక్షకులను అబ్బుర పరిచేందుకు సిద్ధమవుతున్నారట. ‘కబాలి’ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘తంగలాన్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa