ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు సాయంత్రమే 'కళ్యాణం కమనీయం' థర్డ్ సింగిల్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 01:12 PM

సంతోష్ శోభన్, ప్రియా భవాని శంకర్ జంటగా, కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ "కళ్యాణం కమనీయం". సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి లిరికల్ సాంగ్స్, ట్రైలర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచాయి.


తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ గా 'అయ్యో ఏంటో' లిరికల్ వీడియోను విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు అయ్యో ఏంటో లిరికల్ వీడియో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa