ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాపర్ లో ఈవెంట్ కి బయలుదేరిన "వీరసింహారెడ్డి" టీం..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 06, 2023, 04:43 PM

బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న "వీరసింహారెడ్డి" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్, ఒంగోల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ ఈవెంట్ ఆరుగంటలకు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఛాపర్ లో ఒంగోలుకు బయలుదేరింది వీరసింహారెడ్డి చిత్రబృందం. ఈ మేరకు బాలకృష్ణ, శ్రుతిహాసన్ ఛాపర్ కోసం వెయిట్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.


గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa