ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ "వారసుడు" ట్రైలర్ కి 1M వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 09:36 PM

రెండు గంటల క్రితం విడుదలైన వారసుడు ట్రైలర్ కి అప్పుడే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. దీంతో తెలుగులో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నట్టు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న కోలీవుడ్ మూవీ "వారిసు" కి ఈ సినిమా తెలుగు అనువాదం అన్న విషయం తెలిసిందే. పోతే, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


వారసుడు ట్రైలర్ కి రెండు గంటల ముందు విడుదలైన వారిసు ట్రైలర్ కి కోలీవుడ్ ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ ట్రైలర్ నలభై ఎనిమిది నిమిషాలలో 5 మిలియన్ డిజిటల్ వ్యూస్ ను అందుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa