ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ "వాతి" ఫస్ట్ లిరికల్ కు అమేజింగ్ రెస్పాన్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 04, 2023, 06:28 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం "వాతి". తెలుగులో "సార్". వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


రీసెంట్గా ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ 'వా వాతి / మాస్టారూ ..మాస్టారూ' సాంగ్ విడుదలై, ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తాజాగా యూట్యూబులో ఈ సాంగ్ 25 మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది. శ్వేతా మోహన్ ఆలపించిన ఈ లవ్ సాంగ్ కు హీరో ధనుష్ లిరిక్స్ అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa