ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం "బేబీ". టీజర్ తో ఒక్కసారిగా ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' విడుదలై, ఆడియన్స్ హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పుడు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఈ తరుణంలో బేబీ మూవీ నుండి మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఈ రోజు వైష్ణవి చైతన్య పుట్టినరోజు కావున, సినిమా నుండి ఆమెకి సంబంధించిన డిఫరెంట్ అండ్ న్యూ షేడ్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, న్యూ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా బేబీ చిత్రబృందం వైష్ణవికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు.
సాయి రాజేష్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి లో థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa