ప్రముఖ నటి, యూట్యూబర్ నాయని పావని ఇంట విషాదం జరిగింది. ఆమె తన తండ్రిని కోల్పోయారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన తండ్రితో ఉన్న అనుబంధానికి సంబంధించి ఎమోషనల్ అవుతూ ఓ పోస్టును రాసుకొచ్చారు. ఇక నుంచి తనకు రోజుకు ఐదు సార్లు ఫోన్ ఎవరు చేస్తారని పేర్కొంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా, తనకు 2023లోకి ఎంటర్ కావాలని లేదంటూ రాసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa