హరీష్ ధనుంజయ్, అవంతిక హరి నల్వా జంటగా నటిస్తున్న సినిమా "మరువతరమా". సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై గిడుతూరి రమణమూర్తి, రుద్రరాజు NV విజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. చైతన్యవర్మ నడింపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా మరువతరమా టైటిల్ లోగో పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ లోగోలో బ్యూటిఫుల్ బీచ్ ఒడ్డున సేదతీరుతున్న ఒక ప్రేమజంట కనిపిస్తున్నారు. చూడటానికి ఈ లోగో ఎంతో మనోహరంగా ఉంది.
ఫీల్ గుడ్ మ్యూజికల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న మరువతరమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa