అంజన్ రామచంద్ర, శ్రావణి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం "లవ్ రెడ్డి". స్మరణ్ రెడ్డి డైరెక్షన్లో ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను సెహరి స్టూడియో, MGR ఫిలిమ్స్, గీతాన్ష్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై సునంద బి రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రిన్స్ హెన్రీ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ విడుదల అయ్యింది. ఈ గ్లిమ్స్ వీడియో ఫీల్ గుడ్ సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa