టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ బేస్ ని కలిగి ఉన్న హీరోస్ లో ఒక్కరు. ఇటీవలి కాలంలో జల్సా రీ-రిలీజ్ సంచలనం సృష్టించింది. సుమారు ఈ సినిమా 3 కోట్ల రూపాయల గ్రాస్‌తో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. తాజగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'ఖుషి' భారీ స్థాయిలో రీ-రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా రీ రిలీజ్ అయ్యిన మొదటి రోజున వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.15 కోట్లు వసూళ్లు చేసింది. SJ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ ఖుషి చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన జోడిగా భూమికా చావ్లా నటించారు. మణి శర్మ ఈ సినిమాకి సౌండ్‌ట్రాక్ అందించారు.
'ఖుషి' రీ రిలీజ్ కలెక్షన్స్ ::::::
నైజాం - 1.65 కోట్లు
సీడెడ్ - 45 L
ఆంధ్రాప్రదేశ్ - 1.52 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ - 3.62 కోట్లు
KA+ROI - 33 L
OS - 20 L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 4.15 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa