ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్' నుండి డ్రింకింగ్ యాంథెం సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 31, 2022, 06:54 PM

నాని కృష్ణ డైరెక్షన్లో చంద్రహాస్, కేట్ జంటగా నటిస్తున్న సినిమా 'బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్'. ర్కాక్ ఫిలిమ్స్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు CNU బీట్స్ సంగీతం అందిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుండి డ్రింకింగ్ యాంథెం పేరిట 'ఆఫ్టర్ డ్రింకింగ్' సాంగ్ విడుదలైంది. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడగా, MC రాహుల్ రాజ్ లిరిక్స్ అందించారు. డ్రింక్ తాగిన తదుపరి మగవాళ్ల మనోభావాల గురించి తెలుపుతున్న ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్ తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa