హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళనాట మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి ముద్దుసీన్లు, ఇంటిమేట్ సీన్లలో నటించడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఇష్టం లేని వ్యక్తులను ముద్దు పెట్టుకోవడం ఇబ్బందే అని, అలాంటి సీన్లలో నటించినప్పుడు క్యారవాన్ లోకి వెళ్లి ఏడ్చిన రోజులు ఉన్నాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa