ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'లో 'అన్స్టాపబుల్' షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ షోకు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ షోకు ప్రభాస్ గెస్ట్ గా వెళ్లారు. ఆ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ఆహా తాజాగా ప్రకటించింది. ఈ షోలో ప్రభాస్ తో పాటు గోపిచంద్ కూడా పాల్గొన్నారు. ఈ నెల 30న పార్ట్-1 ను, జనవరి 6న పార్ట్-2 ను విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa