యంగ్ హీరో సంతోష్ శోభన్ సీనియర్ హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దూసుకొచ్చాడు. ఆయన నటిస్తున్న న్యూ మూవీ "కళ్యాణం కమనీయం" చిత్రం జనవరి 14న థియేటర్లలో విడుదల కాబోతుంది.
రీసెంట్గానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'ఓ మనసా' అనే పెళ్లి పాట విడుదలై, ప్రేక్షకుల మెప్పును పొందగా, రేపు మధ్యాహ్నం 03:33 నిమిషాలకు సెకండ్ సింగిల్ 'హోం ఎగిరే' అనే లవ్ సాంగ్ విడుదల కాబోతుంది. ఈ మేరకు ఈ సాంగ్ యొక్క ప్రోమోను విడుదల చేసి మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు అనిల్ కుమార్ ఆళ్ళ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa