మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటిస్తున్న "వాల్తేరు వీరయ్య" నుండి ఇప్పటికే మూడు లిరికల్ వీడియో సాంగ్స్ విడుదల కాగా, అన్ని పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య నుండి 'పూనకాలు లోడింగ్' సాంగ్ ను అతి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ సాంగ్ డిసెంబర్ 30 సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్ RTX రోడ్స్ లోని సంధ్య థియేటర్లో విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంపై అతి త్వరలోనే అధికారిక క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa