విశ్వక్ సేన్, నివేదా పేతురేజ్ జంటగా నటిస్తున్న సినిమా "ధమ్కీ". ఫస్ట్ లిరికల్ సాంగ్ గా విడుదలైన 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా' కు ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. లియోన్ జేమ్స్ స్వరకల్పనలో ఫుట్ టాప్పింగ్ ట్యూన్ తో రూపొందిన ఈ బీచ్ ఛిల్ల్ సాంగ్ క్యాఛీ లిరిక్స్ తో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో నిన్నే ఈ పాట యొక్క ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేసారు. వీడియో సాంగ్ కు కూడా వ్యూయర్స్ అమేజింగ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. యూట్యూబ్ మ్యూజిక్ వీడియోస్ లో ట్రెండ్ అవుతున్న ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా వీడియో సాంగ్ కు ఇప్పటికి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa