నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న న్యూ మూవీ "అమిగోస్". కళ్యాణ్ రామ్ కెరీర్ లో 19వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి డైరెక్టర్ కాగా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. కన్నడభామ ఆషికా రంగనాధ్ హీరోయిన్ గా నటిస్తుంది. పోతే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి హీరోయిన్ అషికా రంగనాధ్ ఇంట్రడక్షన్ పోస్టర్ ను మేకర్స్ కొంతసేపటి క్రితమే రిలీజ్ చెయ్యడం జరిగింది. పోస్టర్ ను బట్టి ఈ సినిమాలో అషికా 'ఇషికా' పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa